Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డీఎస్ నివాసం ముట్టడి

తెలంగాణ కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ పీడీయస్యూ విద్యార్థులు నిజామాబాద్ లో కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ నివాసాన్ని ముట్టడించారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే డీఎస్ ఎందుకు నోరు మెదపటం లేదని వారు ప్రశ్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News